12 మున్సిపాలిటీలకు సర్వే

     SPREAD NEWS;-12 మున్సిపాలిటీలకు మొన్న జరిగిన ఎన్నికలలో బుధవారం రిజల్ట్ రాబోతుంది. 12 మున్సిపాలిటీలు వై ఎస్ ఆర్ సి పి కైవసం చేసుకోబోతోంది. బిజెపి జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా ఎక్కడ  విజయం ముంగిట నిలబడలేదు. కనీసం డిపాజిట్ కూడా రాకపోవచ్చు. ఈ పన్నెండు మున్సిపాలిటీలు చూసుకుంటే నెల్లూరు జిల్లా  బుచ్చి మండలం వై ఎస్ ఆర్ సి పి 14 నుంచి 16, టిడిపి ఫోర్ టు సిక్స్. వెస్ట్ గోదావరి ఆకివీడు 20 వార్డులకు గాను వై ఎస్ ఆర్ సి పి 12 నుంచి 14 స్థానాలు, టిడిపి సిక్స్.  8 కృష్ణా జిల్లా జగ్గంపేట 31 స్థానాలకు గాను వై ఎస్ ఆర్ సి పి 20 నుంచి 24 టిడిపి 6 నుంచి 10. కృష్ణా జిల్లా కొండపల్లి 29 వార్డులకు గాను వై ఎస్ ఆర్ సి పి 24 నుంచి 26, టిడిపి సిక్స్.

    18 గుంటూరు జిల్లా దాచేపల్లి 19  వార్డులకు గాను వై ఎస్ ఆర్ సి పి 14 నుంచి 18, టిడిపి ఫైవ్ టు సిక్స్. గుంటూరు జిల్లా గురజాడ 14 వార్డులకు గాను వై ఎస్ ఆర్ సి పి 9 నుంచి 11, టిడిపి 3 నుంచి 5 .ప్రకాశం జిల్లా దర్శి 19 వార్డులకు గాను 19 ఇక్కడ అ వైఎస్ఆర్సిపి గెలవబోతున్నది. చంద్రబాబు కంచు కోట కుప్పం 24 వాటర్ గాను వైఎస్ఆర్సిపి 18 నుంచి 20 వార్డు లు,టిడిపి 4 నుంచి 6. కర్నూల్ బేతంచర్ల 20 కార్డులకు గాను వై ఎస్ ఆర్ సి పి 14 నుంచి 16, టిడిపి ఫోర్ టు సిక్స్.

    కడప జిల్లా రాజంపేట 29 వార్డులకు గాను తీ వై ఎస్ ఆర్ పి 24 నుంచి 26, టిడిపి 4 నుంచి 6. కమలాపురం కడప జిల్లా 20 వార్డులకు గాను వైఎస్ఆర్ సీపీ 14 నుంచి 16, టిడిపి 4 నుంచి 6. అనంతపూర్ జిల్లా పెనుకొండ  పరిటాల వారి అడ్డ లో  గాను వై ఎస్ ఆర్ సి పి 11 నుంచి 13, టిడిపి ఆరు నుంచి ఎనిమిది.   దాదాపు అన్ని మున్సిపాలిటీలలో విజయం దిశగా అడుగులు