SPREAD NEWS;- ప్రపంచంలోని చైనా మొదటి స్థానం గా, 21,85,000 మంది సైన్యంతో ఉంది. చైనా సైన్యం అత్యంత చురుకైన సైనికులుగా గుర్తింపు పడ్డారు. తర్వాత స్థానంలో భారతదేశం14,45,000 మందితోఉంది.ఇందులో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ సిబ్బంది ఉన్నారు. అతిపెద్ద పారామిలటరీ పోర్ట్ కూడా భారతదేశంలో ఉంది. అమెరికా మూడో స్థానంలో కొనసాగుతుంది దీని సంఖ్య 14 లక్షలు. ఉత్తర కొరియా నాలుగో స్థానంలో, రష్యా ఐదవ స్థానంలో, పాకిస్తాన్ ఆరో స్థానంలో, దక్షిణ కొరియా ఏడో స్థానంలో, ఇరాన్ ఎనిమిదవ స్థానంలో, వియత్నాం 9వ స్థానంలో, సౌదీ అరేబియా పదో స్థానంలో ఉన్నాయి.ఇక పోతే బంగ్లాదేశ్ రెండు లక్షల 4 వేల మంది సిబ్బంది ఉన్నారు.