ఏపీలో కర్ఫ్యూ జూన్‌ 20వరకూ పొడిగింపు

     


 SPREAD NEWS(అమరావతి);- ఏపీలో కర్ఫ్యూ జూన్‌ 20వరకూ పొడిగింపు.కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం.జూన్‌10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగిస్తూ నిర్ణయం.ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు.కార్యాలయాలలో పనివేళలు ఉదయం 8 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు.కోవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న సీఎం.పాజిటివిటీ రేటు తగ్గేంతవరకూ, పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకూ  అధికార యంత్రాంగం అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం.