ఒక్కడు వచ్చిన అందరూ కూడబలుక్కొని వచ్చినా అభివృద్దే నా దారి


     spread news ;- ఒక్కడు వచ్చిన అందరూ కూడబలుక్కొని వచ్చినా నా దారి ఏపీ అభివృద్దే . ఆగదు ఈ రాష్ట్ర అభివృద్ధి నా అడుగులు అటువైపు అంటూ, చెప్పాడంటే చేస్తాడు అంతే అనే మాటకు ఇంకొకసారి ఒక గొప్ప అడుగు ముందుకు పడింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛన లాంఛనంగా ప్రారంభించారు. 


       రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మందికి విద్యార్థిని విద్యార్థులకు 650 కోట్ల ఖర్చుతో ఈ కిట్లు అందించబడతాయి  చెప్పిన హామీలలో మరొక భారీ పథకానికి ముందడుగు పడింది.విద్యార్థులు,విద్యార్థినుల మనసులో జగన్మోహన్ రెడ్డి ప్రియమైన ముఖ్యమంత్రి నిలిచిపోయారు. ఈ రాష్ట్ర దశ దిశ మార్చిఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ మార్చడమే తన తొలి కర్తవ్యమని, ఈ రాష్ట్ర అభివృద్ధి వైపే నా అడుగులు జగన్మోహన్ రెడ్డి అన్నారు.


    పేద పిల్లలు గొప్పగా చదవాలని, ఉన్నత విద్యావంతులుగా రాణించాలని, ప్రపచంలోనే ఉద్యగాలకోసం ఏపీ వైపు చూడాలని, కృష్ణ జిల్లాలో ఈ పథకం ప్రారంభం అయంది. మూడు జతల యూనిఫాం, బ్యాగ్, పుస్తకాలు,  పెన్నులు,షూస్ సాక్సులు  (యూనిఫామ్ కుట్టు కూలికి కూడా డబ్బులు గవర్నమెంట్ భరిస్తుంది) ఈ సమావేశాలకు ఎమ్మెల్యే పార్థసారథి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, మంత్రి నాని, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.