మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రినివాళులు అర్పించిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ సీఎం


     స్ప్రెడ్ న్యూస్ ;- (AMARAVATHI) జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి, మరియు దివంగత ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయులకి నివాళులు అర్పించిన ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటాలకు పూల గుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ హరిచందన్.మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి  జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఇతర ప్రజా ప్రతినిధులు.