అపెక్స్ కమిటీ లో ఎవరు విజేత


      స్ప్రెడ్ న్యూస్ ;- అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా తెలుగు రాష్ట్రాల జల వివాదాలు ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో జరిగిన అపెక్స్‌ కమిటీ మీటింగ్ లోకేంద్ర మంత్రి తో సీఎం జగన్, సీఎం కెసిఆర్, వీడియో కాన్ఫరెన్స్ లో సుమారు రెండు గంటల సంఘటన జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎఫ్ ఎఫ్ సి కమిటీ మీటింగ్లో ఇద్దరు సీఎంల ఏపీ కె లాభం.అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడినముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, చిత్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, మంత్రి అనిల్, అధికారులువాటా నీటినే వాడుకుంటాం అంతకు మించి చుక్క నీటిని వినియోగించుకోం.. అపెక్స్‌ కౌన్సిల్‌లో స్పష్టం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తెలంగాణ వాడుకుంటోంది.శ్రీశైలంలో 881 అడుగులున్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కులు 854 అడుగుల్లో ఉంటే కేవలం ఏడు వేల క్యూసెక్కులే.. 841 అడుగులకు తగ్గితే కాలువలోకి చుక్క నీరు రాదు  అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సి వచ్చింది  దీని వల్ల తెలంగాణకు ఏమాత్రం నష్టం కలగదు ఈ విధంగా ప్రతి విషయం లో జగన్ సైడే న్యాయం అనిపింసింది.