ఓ బాబూ ఇది న్యాయమా


      స్ప్రెడ్ న్యూస్ ( అమరావతి );- సి‌బి‌ఐ కి ఎకరానికి కోటి అద్దె... తెలుగుదేశంకోసం ఎకరానికి 1000.నిజంగా సి‌బి‌ఐ అవసరం ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు.సి‌బి‌ఐ కోసంGO నెంబర్ 146dated  08/05/2018 నే 3 ఎకరాల 50 సెంట్లు భూమి ఎకరానికి 1  కోటి రూపాయల అద్దెతో 60 ఏళ్ల పాటు  అద్దెకు ఇచ్చారు. ఇంకొక GO లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు DGP ఆఫీసు పక్కన ఎకరం 20 కోట్ల విలువైన 3.65 ఎకరాలు ఎకరానికి 1000 లెక్కన 99 ఏళ్ళు Lease కి  రాసుకున్నారు.తెలుగుదేశం ఆఫీసు కోసం ఎకరానికి 1000 ఏమిటి ..సి‌బి‌ఐ కోసం ఎకరానికి కోటి ఏమిటి ?అదే Go తో పాటు GO నెంబర్ 233 dated 19/07/2018 న ఇష్టం  వచ్చిన రేట్లకి, ఉచితంగా కొన్ని సంస్థలకు కేటాయించారు. దీనిఫై ప్రజలు సంధిస్తూ సీబీఐవిచారణను  ప్రజలు కోరుకొంటున్నారు.