స్ప్రెడ్ న్యూస్- విజయవాడ;- మన ప్రియతమ నేత గాంధీజీ మ్యూజియంను మన ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విజయవాడలో ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్ మ్యూజియమ్ వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, విక్టోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం.
పది సంవత్సరాలుగా మూతబడిన మ్యూజియమ్, దాదాపు రూ.8 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం చేశారు.మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు.