భారత్ కి శత్రు దేశాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దొంగ దెబ్బ తీస్తూ మన జవాన్లను పొట్టన పెట్టుకుంటూ భారత్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. అందుకే ఇప్పుడు భారత్ మన జవాన్ల బలంతో పాటు రక్షణ బలంపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఇటీవలే భారత్ మిసైల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంది. మిసైల్ మిడ్జిల్, లాంగ్ రేంజ్, లోఉపయోగించడానికి బాలిస్టిక్ మిసైల్, యాంటీ బాలిస్టిక్ మిస్సైల్స్, టెస్ట్ చేసి సక్సెస్ గ్రాఫ్ అనిపించుకుంటుంది.
ఈ విషయంలో భారత్ డి ఆర్ డి ఓ సంస్థ ముందుండి కష్టపడుతుంది. మన భారత ప్రభుత్వం దీనికి సహకరిస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది మిస్సైల్ టెక్నాలజీ లో భారత్. అందుకు ఉదాహరణ సూర్య missile, ఈ మిసైల్ ఏకకాలంలో ఆరు దేశాలను మట్టుబెట్టే గల శక్తి ఉంది. ఈ మిసైల్ టెస్ట్ కూడా పూర్తిగా విజయవంతమైంది. దీని రేంజ్ పన్నెండు వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది.
అను బాంబులు కూడా పంపగల శక్తి దీనికి ఉంది. దీని దెబ్బతో పాకిస్తాన్ చైనాలకు వణుకు పుడుతుంది. ఇటువంటి టెక్నాలజీతో భారత్ అద్భుతమైన పటిమతో ముందుంది.మన భారత నేవీ కి సూర్య మెసేజ్ పంపించే ప్రయత్నం భారత్ చేస్తుంది. ఏ యుద్ధం లో నైనా రాణించాలంటే ఈ సూర్య మిసైల్ ఉండాల్సిందే. ఈ సూర్య మిస్సైల్ భారతదేశానికి గర్వ కారణం అవుతుందా చైనా పాకిస్థాన్ venu లో వణుకు పుటిస్తుందా చూద్దాం జై హింద్.