అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు ప్రారంభోత్సవం,జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, కేంద్రమంత్రులు


     అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు ప్రారంభోత్సవం.తాడేపల్లి నుంచి, ఢిల్లీ నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, కేంద్రమంత్రులు.తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా హజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్.ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్‌ అంగడి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం, రైల్వే అధికారులు.


    తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు.అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు ప్రారంభోత్సవం,జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, కేంద్రమంత్రులు.


    .అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలురైతులకు మంచి ప్రయోజనము కలుగుతుంది. రైతులు పండించిన పండ్లు అన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఈ రైలు ద్వారా బుక్ చేసుకొవచ్చు.ఎక్కడ మంచి రేటు ఉంటుందో అక్కడ అముకోవచ్చు.అనంత నుంచి హస్తినకు మధుర ఫలాలను మోసుకెళ్లే రైతు రైలును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు, కేంద్రమంత్రులు.