మూడు రాజధానులు విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులు .ఈ విచారణ సందర్భంగా ఆగస్టు 14 దాకా స్టేటస్కో విధించిన సంగతి అందరికీ తెలిసిందే .దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయాలలో రాజధానుల నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టులో అప్ డియేట్ గురువారం నాడు దాఖలు చేసింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ కోర్టులో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
కేంద్ర హోంశాఖ రాష్ట్ర రాజధాని పై నిర్ణయం తీసుకోవడం, కేంద్ర పరిధిలోని, రాష్ట్రం పరిధిలోని, అనే అంశంపై దాఖలైన పిటిషన్ పై కేంద్ర హోం శాఖ ఈ కౌంటర్ చేసింది. రాజధాని విషయంలో రాష్ట్ర పరిధిలోని అంశంగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాజధాని నిర్ణయం పై కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తేల్చిచెప్పింది. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించి నోటిఫై చేసింది. వైయస్సార్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాక మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చింది.
ఈ మేరకు వికేంద్రీకరణ వికేంద్రీకరణ బిల్లు సీఆర్డీఏ రద్దు పాలను చట్టాలను చేసింది. ఈ విషయాలపై అమరావతి కి చెందిన కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై స్టేటస్కో విధిస్తూ రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిందిఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు. నిర్ణయంపై సుమారు 25 పిటిషన్లు దాఖలైన దాఖలయ్యాయి. ఈ రాజధానుల విషయమై ఏపీ హైకోర్టులో విచారణ సాగనుంది. ఈరోజు ఈ విధంగామూడు రాజధానుల విషయం ఫై ఒకరకంగా జగన్ కి జై కొట్టిన బిజెపి.