ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్


     కరోనామహమ్మారి తో బాధపడుతున్న ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్.కరోనా వైరస్ తీసుకొచ్చేది మొట్ట మొదట రష్యా మరొకసారి ఉద్ఘాటించింది. కరోనా ఈ ఆగస్టులో తీసుకు  రావాలని సంకల్పంతో ఏదైనా తప్పు జరిగితే అనే సందేహాలు కూడా ప్రపంచ దేశాలు లేవనెత్తుతున్నాయి .కానీ ప్రపంచ దేశాల ప్రజలు కూడా ఈ  కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు.కరోనా రష్యా కు చెందిన గ్రామా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఈ రెండూ కలిపి సంయుక్తంగా ఈ టీకాను రూపొందిస్తున్నాయి. ఈ టీకా కోసం పర్మిషన్ అప్లై చేశారు అది ఆల్మోస్ట్ పర్మిషన్ వస్తుందని, ఈ ఆగస్టు 12వ తేదీన ఈ కరోనా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిజంగా ప్రపంచ దేశాల ప్రజలకు శుభవార్త ఈ వైరస్ విజయవంతం అవుతుందని ఆశిద్దాం. విజయవంతం అవ్వాలని ఈ ప్రపంచ దేశాల ప్రజల కరోనా వైరస్ నుంచి కాపాడాలని కోరుకుందాం.