భారత సైన్యాన్ని ఎంతో శక్తివంతంగా మారుస్తున్నభారత్ ప్రభుత్వం


     ఇండియాకి శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్, ఇరాన్, భారత్ మీదకి దొంగ దెబ్బ తీస్తూ, మన జవాన్లను పొట్టణ పెట్టుకుంటూ.వీర మరణానికి కారణమవుతూ, భారతదేశం మీద ఒంటికాలితో లేస్తున్నచైనా మీద మోడీ ప్రభుత్వం అన్ని విధాల అన్ని విధాల దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఆ బాటలో మోడీ ప్రభుత్వం భారత సైన్యాన్ని అన్ని విధాలుగా పటిష్టంగా మారుస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ శక్తివంతమైన ఆయుధాలను భారత అమ్ములపొదిలో పంపిస్తున్న కేంద్రం. ఈ విధంగా భారత సైన్యాన్ని మరింత పటిష్ఠంగా తయారు చేస్తూఎన్నిఆటంకాలు ఎదురైనా తట్టుకునే శక్తి ఉండేటట్లు తయారు చేస్తున్నారు.


     ఆధునిక ఆయుధాలను ఇండియా రపిస్తూ ప్రపంచ దేశాలు భారత్ పేరెత్తితేనే భయపడే తట్లు భారత ఆర్మీ ని తీర్చిదిద్దటంలో అలుపెరుగని కృషి చేస్తున్నమోడీ ప్రభుత్వం.మొన్నటికి మొన్న రాఫెల్ యుద్ధ విమానాలని భారత అమ్ములపొదిలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశానికి లేని కొత్త టెక్నాలజీతో ఎంతో ఖర్చు చేసి రీ డిజైనింగ్ చేసి తయారుచేసిన రఫెల్ యుద్ధ విమానాలను ఇటీవలే ఇండియాకి రప్పించారు. ఈ రఫెల్ రాకతో భారత వైమానిక దళం శక్తివంతంగా మారింది.


    అంతటితో ఆగకుండా ఇప్పుడు భారత వైమానిక దళం మరింత పటిష్టం చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో 39 వేల కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం 2022 నుంచి 2025 తేజ సిద్ధం చేయాలని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓవైపు విదేశాల నుంచి ఎంతో అత్యధిక ఆయుధాలను సరఫరా చేస్తూ. స్వదేశీ యుద్ధ విమానాల తయారీ వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న భారత ప్రభుత్వం. ఆధునిక టెక్నాలజీతో తేజ సిద్ధ నిర్మాణాలను చేసేందుకు ఏరోనాటికల్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న భారత ప్రభుత్వం ఇంకా ఎన్నో ఐడియాలతోశత్రుదేశాలను చీల్చి చెండాడే దానికి ముందుకు పోతున్నది భారత ప్రభుత్వం.