వన్ ద కోట్ల మంది హిందువుల కల అయోధ్య శ్రీ రామ ఆలయ శంకుస్థాపన. అయోధ్యకు చేరిన ప్రధాని నరేంద్ర మోడీ 12 గంటల ముప్పై నిమిషములకు మోడీ చేతుల మీదగా వందకోట్ల మంది భారత దేశ హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రామ ఆలయ శంకుస్థాపన జరిగింది. శ్రీరాముని విగ్రహం ఎన్నో ఏళ్ల తర్వాత జన్మభూమి గా భావిస్తున్న ప్రాంతానికి చేరింది. రామ నామము తో మారుమోగుతున్న అయోధ్య. వివిధ ప్రాంతాల2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి,100 నదుల నుండి నీరువినియోగించారు.అంగరంగ వైభవంగా ప్రారంభమైన అయోధ్య ఆలయం భూమి పూజ. పూర్తిగా రక్షణ వలయంలోఅయోధ్య.
అయోధ్య లో లో మోడీ పదకొండున్నర గంటలకు సుమారుగా ప్రత్యేక హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుండి నేరుగా హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పదినిమిషాల పాటు పూజ చేశారు. 12 15 గంటలకు ఆలయ ఆవరణలో పారిజాత వృక్షాన్ని నాటారు. 12:30 గంటలకు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా 100 కోట్ల మంది కల అయిన అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమం తన చేతుల మీదుగా ప్రారంభించారు.
జై శ్రీరామ్అంటూ అయోధ్య తో పాటు భారతదేశం అంతట శ్రీరాముని శరణుఘోషతో మారుమోగిపోయింది. జాతినుద్దేశించి భారత దేశ ప్రధాని మోడీ ప్రసంగించారు. భారతదేశ 100 కోట్ల మంది ఎదురు చూసిన కల నెరవేరింది.శ్రీ రామ మందిరాన్ని మూడున్నర సంవత్సరాల లోపూర్తి చేస్తామని అయోధ్య ట్రస్ట్ బోర్డ్ ప్రకటించారు. ఆలయ శంకు స్థాపన కోసం ఎదురు చూద్దాం.జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.500 సంవత్సరాల భారత్ దేశ కల సాకారం అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం.