వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద గాంధీ బొమ్మ దగ్గర స్వతంత్ర పార్క్ లో వైయస్సార్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎందరికో సహాయ పడుతున్నారు. ఈరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని నెల్లూరు లోనే గాంధీ బొమ్మ సెంటర్ నందు గల రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అరిపించి స్వీట్స్అండ్ హాట్ నిరుపేదలకు పంచారు.
వైయస్సార్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్
ప్రెసిడెంట్ :పి లక్ష్మయ్య
సెక్రటరీ :పి.హరిబాబు (అడ్వకేట్ )
వైస్ ప్రెసిడెంట్ :కె మస్తాన్ రెడ్డి
ట్రెజరర్ :డి లక్ష్మి నర్సారెడ్డి
జాయింట్ సెక్రెటరీ :టీ.వీ రమణయ్య
ఎగ్జిక్యూటివ్ నెంబర్ :పి వెంకటేశ్వర్లు
మరియు అసోసియేషన్ నెంబర్ తో కూడిన సభ్యులు (పాల్గొన్నారు )
కుయ్ కుయ్ మనే అంబులెన్స్ శబ్దంలో, ఆరోగ్యశ్రీ తో ఊపిరి పోసుకొని... కొట్టుకుంటున్న ప్రతి గుండెచప్పుడులో, ఉచిత విద్యుత్ తో ఆదుకున్న ప్రతి రైతు కళ్ళల్లో ఫీజు రియంబర్స్మెంట్ తో బంగారు భవిష్యత్తు వైపు పడిన ప్రతి విద్యార్థి అడుగులో...,మనకు నిత్యం కనిపించే ఒకే నాయకుడు వై.ఎస్.ఆర్ . రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని వైయస్సార్ పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజశేఖరునికి ఘన నివాళి.